మత్తయి 8:33 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 ఆ పందులను కాస్తున్నవారు పట్టణంలోకి పరుగెత్తుకుని వెళ్లి జరిగిందంతా అంటే దయ్యాలు పట్టిన వారికి జరిగిన దానితో సహా అన్ని విషయాలు చెప్పారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనికి వెళ్లి జరిగిన కార్యములన్నియు దయ్యములు పెట్టినవారి సంగతియు తెలిపిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 ఆ పందుల మందను కాసేవారు పరిగెత్తుకుంటూ ఊరిలోకి వెళ్ళి జరిగిన సంగతి, ఇంకా దయ్యాలు పట్టిన వాడికి జరిగిన సంగతీ తెలియజేశారు. See the chapterపవిత్ర బైబిల్33 ఆ పందుల్ని కాస్తున్న వాళ్ళు అక్కడి నుండి పరుగెత్తి గ్రామంలోకి వెళ్ళి జరిగిందంతా, అంటే ఆ దయ్యం పట్టిన వాళ్ళకేమైందో అంతా చెప్పారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 ఆ పందులను కాస్తున్నవారు పట్టణంలోకి పరుగెత్తుకుని వెళ్లి జరిగిందంతా అంటే దయ్యాలు పట్టిన వారికి జరిగిన దానితో సహా అన్ని విషయాలు చెప్పారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము33 ఆ పందులను కాస్తున్నవారు పరుగెత్తుకొని వెళ్లి, పట్టణంలోనికి జరిగినదంతా అనగా దయ్యాలు పట్టిన వారికి జరిగిన దానితో సహా అన్ని తెలియజేసారు. See the chapter |