మత్తయి 7:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 మంచి పండ్లు కాయని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడుతుంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 మంచి పండ్లు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తారు. See the chapterపవిత్ర బైబిల్19 దేవుడు మంచి ఫలమివ్వని చెట్టును నరికి మంటల్లో వేస్తాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 మంచి పండ్లు కాయని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడుతుంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదము19 మంచిపండ్లు కాయని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడుతుంది. See the chapter |