మత్తయి 5:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 సమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారు లనబడుదురు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 శాంతి కుదిర్చేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనిపించుకుంటారు. See the chapterపవిత్ర బైబిల్9 శాంతి స్థాపకుల్ని దేవుడు తన కుమారులుగా పరిగణిస్తాడు. కనుక శాంతి స్థాపకులు ధన్యులు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము9 సమాధానపరచేవారు ధన్యులు, వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు. See the chapter |