మత్తయి 5:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 హృదయశుధ్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 పవిత్ర హృదయం గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. See the chapterపవిత్ర బైబిల్8 శుద్ధ హృదయం కలవాళ్ళు దేవుణ్ణి చూస్తారు. కనుక వాళ్ళు ధన్యులు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 హృదయశుధ్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము8 హృదయశుధ్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. See the chapter |