మత్తయి 24:35 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం35 ఆకాశం భూమి గతించిపోతాయి గాని నా మాటలు ఏమాత్రం గతించవు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)35 ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201935 ఆకాశమూ భూమీ గతించిపోతాయి గాని నా మాటలు ఎన్నటికీ గతించవు. See the chapterపవిత్ర బైబిల్35 భూమి, ఆకాశము నశించి పోతాయి కాని నా మాటలు శాశ్వతంగా నిలిచి పోతాయి! See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం35 ఆకాశం భూమి గతించిపోతాయి గాని నా మాటలు ఏమాత్రం గతించవు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము35 ఆకాశం మరియు భూమి గతించిపోతాయి గాని నా మాటలు ఏ మాత్రం గతించవు. See the chapter |