మత్తయి 20:27 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 మీలో మొదటివానిగా ఉండాలని కోరుకునేవాడు మీకు దాసునిలా ఉండాలి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండవలెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 మీలో ప్రధాన స్థానంలో ఉండాలని కోరేవాడు మీకు దాసుడుగా ఉండాలి. See the chapterపవిత్ర బైబిల్27 మీలో ముఖ్యుడుగా ఉండ దలచిన వాడు బానిసగా ఉండాలి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 మీలో మొదటివానిగా ఉండాలని కోరుకునేవాడు మీకు దాసునిలా ఉండాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము27 మీలో మొదటి వానిగా ఉండాలని కోరుకొనేవాడు మీకు దాసునిలా ఉండాలి. See the chapter |