మత్తయి 15:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 కానీ వ్యక్తి నోటి నుండి వచ్చేవన్ని హృదయంలోనుండి వస్తాయి. ఇవే వారిని అపవిత్రపరుస్తాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 నోటనుండి బయటికి వచ్చునవి హృదయములోనుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 కాని నోటి నుండి బయటికి వచ్చేవి హృదయంలో నుండి వస్తాయి. అవే మనుషులను అపవిత్రపరుస్తాయి. ఇది కూడా మీకు తెలియలేదా? See the chapterపవిత్ర బైబిల్18 కాని నోటినుండి బయటకు వచ్చే మాటలు హృదయం నుండి వస్తాయి. మనిషిని అపవిత్రం చేసేవి ఇవే. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 కానీ వ్యక్తి నోటి నుండి వచ్చేవన్ని హృదయంలోనుండి వస్తాయి. ఇవే వారిని అపవిత్రపరుస్తాయి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము18 కానీ వ్యక్తి నోటి నుండి వచ్చేవన్ని హృదయంలో నుండి వస్తాయి. ఇవే వారిని అపవిత్రపరుస్తాయి. See the chapter |