Online Bible

- Advertisements -




మత్తయి 13:26 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

26 గోధుమ విత్తనం పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపు మొక్కలు కూడా కనిపించాయి.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

26 మొలకలు పెరిగి గింజపెట్టినప్పుడు గురుగులు కూడ అగపడెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

26 మొక్కలు పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపు మొక్కలు కూడా కనిపించాయి.

See the chapter Copy

పవిత్ర బైబిల్

26 గోధుమ మొలకెత్తి విత్తనం వేసింది. వాటితో సహా కలుపుమొక్కలు కూడ కనిపించాయి.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

26 గోధుమ విత్తనం పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపు మొక్కలు కూడా కనిపించాయి.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

26 గోధుమ విత్తనం పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపుమొక్కలు కూడా కనిపించాయి.

See the chapter Copy




మత్తయి 13:26

Follow us:

Advertisements


Advertisements