మత్తయి 11:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 నా విషయంలో అభ్యంతరపడని వాడు ధన్యుడు.” See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని యుత్తర మిచ్చెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 నా విషయం అభ్యంతరపడనివాడు ధన్యుడు” అని జవాబిచ్చాడు. See the chapterపవిత్ర బైబిల్6 నా విషయంలో అనుమానం చెందనివాడు ధన్యుడు” అని సమాధానం చెప్పాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 నా విషయంలో అభ్యంతరపడని వాడు ధన్యుడు.” See the chapterతెలుగు సమకాలీన అనువాదము6 నా విషయంలో అభ్యంతరపడని వాడు ధన్యుడు” అని జవాబిచ్చారు. See the chapter |