మత్తయి 1:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 యోషీయా కుమారులెవరనగా యెకొన్యా అతని తమ్ముళ్ళు. యూదులు బబులోను పట్టణానికి బందీలుగా కొనిపోబడిన కాలంలో వీరు పుట్టారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 యోషీయా కొడుకులు యెకొన్యా, అతని సోదరులు. వీరి కాలంలో యూదులను బబులోను చెరలోకి తీసుకుపోయారు. See the chapterపవిత్ర బైబిల్11 యోషీయా కుమారులు యెకొన్యా మరియు అతని సోదరులు. వీళ్ళ కాలంలోనే యూదులు బబులోను నగరానికి బందీలుగా కొనిపోబడినారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 యోషీయా కుమారులెవరనగా యెకొన్యా అతని తమ్ముళ్ళు. యూదులు బబులోను పట్టణానికి బందీలుగా కొనిపోబడిన కాలంలో వీరు పుట్టారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము11 యోషీయా కుమారులు యెకొన్యా మరియు అతని తమ్ముళ్ళు, వీరి కాలంలోనే యూదులు బబులోను నగరానికి బందీలుగా కొనిపోబడ్డారు. See the chapter |