లూకా సువార్త 6:24 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 “కాని ధనవంతులారా మీకు శ్రమ, మీ ఆదరణను మీరు ఇప్పటికే పొందుకున్నారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 అయ్యో, ధనవంతులారా, మీరు (కోరిన) ఆదరణ మీరు పొంది యున్నారు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 “అయ్యో, ధనికులారా, మీకు యాతన. మీరు కోరిన ఆదరణ మీరు ఇప్పటికే పొందారు. See the chapterపవిత్ర బైబిల్24 “ఓ ధనికులారా! మీకు శ్రమ తప్పదు! మీరు అనుభవించవలసిన సుఖాన్ని యిదివరకే అనుభవించారు! See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 “కాని ధనవంతులారా మీకు శ్రమ, మీ ఆదరణను మీరు ఇప్పటికే పొందుకున్నారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము24 “కాని ధనవంతులారా మీకు శ్రమ, మీ ఆదరణను మీరు ఇప్పటికే పొందుకున్నారు. See the chapter |