లూకా సువార్త 24:40 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం40 ఆయన ఇలా చెప్పి, తన చేతులను, తన పాదాలను వారికి చూపించారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)40 తన చేతులను పాదము లను వారికి చూపెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201940 అలా చెప్పి తన చేతులనూ, కాళ్ళనూ వారికి చూపించాడు. See the chapterపవిత్ర బైబిల్40 ఆయన ఈ మాటలు అంటూ తన చేతులు, కాళ్ళు వాళ్ళకు చూపాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం40 ఆయన ఇలా చెప్పి, తన చేతులను, తన పాదాలను వారికి చూపించారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము40 ఆయన ఇలా చెప్పి, తన చేతులు మరియు పాదాలు వారికి చూపించారు. See the chapter |