లూకా సువార్త 23:37 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం37 “నీవు యూదుల రాజువైతే, నిన్ను నీవే రక్షించుకో” అని ఆయనను వెక్కిరించారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)37 –నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201937 “నువ్వు యూదుల రాజువైతే నిన్ను నువ్వే రక్షించుకో” అని ఆయనను వెక్కిరించారు. See the chapterపవిత్ర బైబిల్37 “నీవు యూదుల రాజువైతే నిన్ను నీవు రక్షించుకో!” అని ఎగతాళి చేసారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం37 “నీవు యూదుల రాజువైతే, నిన్ను నీవే రక్షించుకో” అని ఆయనను వెక్కిరించారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము37 “నీవు యూదుల రాజువైతే, నిన్ను నీవే రక్షించుకో” అని ఆయనను వెక్కిరించారు. See the chapter |