లూకా సువార్త 22:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 పస్కా అనే పులియని రొట్టెల పండుగ సమీపించినప్పుడు, See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 పస్కా అనబడిన పులియనిరొట్టెల పండుగ సమీ పించెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 పొంగని రొట్టెల పండగ అని పిలిచే పస్కా దగ్గర పడింది. See the chapterపవిత్ర బైబిల్1 పులవకుండా రొట్టెలు చేసే పండుగ దగ్గరకు వచ్చింది. దాన్ని “పస్కా” అనే వాళ్ళు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 పస్కా అనే పులియని రొట్టెల పండుగ సమీపించినప్పుడు, See the chapterతెలుగు సమకాలీన అనువాదము1 పస్కా అనే పులియని రొట్టెల పండుగ సమీపించినప్పుడు, See the chapter |