లూకా సువార్త 20:41 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం41 యేసు వారితో, “క్రీస్తు దావీదు కుమారుడని ఎందుకు చెప్పబడింది? See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)41 ఆయన వారితో–క్రీస్తు దావీదు కుమారుడని జనులేలాగు చెప్పుచున్నారు– See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201941 ఆయన వారితో, “క్రీస్తు దావీదు కుమారుడని మనుషులు ఎలా చెబుతున్నారు? See the chapterపవిత్ర బైబిల్41 ఆ తర్వాత యేసు వాళ్ళతో, “క్రీస్తు దావీదు కుమారుడని వాళ్ళు ఎందుకు అంటున్నారు? See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం41 యేసు వారితో, “క్రీస్తు దావీదు కుమారుడని ఎందుకు చెప్పబడింది? See the chapterతెలుగు సమకాలీన అనువాదము41 యేసు వారితో, “క్రీస్తు దావీదు కుమారుడని ఎందుకు చెప్పబడింది? See the chapter |