లూకా సువార్త 15:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 అది దొరికినప్పుడు అతడు సంతోషంతో దానిని తన భుజం మీద వేసుకుని, See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన భుజములమీద వేసికొని యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజాల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులనూ, ఇరుగుపొరుగు వారినీ పిలిచి See the chapterపవిత్ర బైబిల్5 అది దొరికిన వెంటనే దాన్ని భుజాలపై మోసికొని ఆనందంతో See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 అది దొరికినప్పుడు అతడు సంతోషంతో దానిని తన భుజం మీద వేసుకుని, See the chapterతెలుగు సమకాలీన అనువాదము5 అది దొరికినప్పుడు అతడు సంతోషంతో దానిని తన భుజం మీద వేసుకొని, See the chapter |