లూకా సువార్త 14:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 “మరొకడు, ‘నేను ఇప్పుడే పెళ్ళి చేసుకున్నాను, కాబట్టి నేను రాలేనని’ చెప్పి పంపాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 మరి యొకడు – నేనొక స్ర్తీని వివాహము చేసికొన్నాను; అందుచేత నేను రాలేననెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 మరొకడు ‘నేను పెళ్ళి చేసుకున్నాను. కాబట్టి రాలేను’ అన్నాడు. See the chapterపవిత్ర బైబిల్20 మరొకడు ‘నేను ఈ రోజే పెళ్ళి చేసుకున్నాను కనుక రాలేను’ అని అన్నాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 “మరొకడు, ‘నేను ఇప్పుడే పెళ్ళి చేసుకున్నాను, కాబట్టి నేను రాలేనని’ చెప్పి పంపాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము20 “మరొకడు, ‘నేను ఇప్పుడే పెళ్ళి చేసుకొన్నాను, కనుక నేను రాలేనని’ చెప్పి పంపాడు. See the chapter |