లూకా సువార్త 11:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 మా అనుదిన ఆహారం ప్రతిరోజు మాకు ఇవ్వండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము; See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 మాకు కావలసిన అనుదిన ఆహారం ప్రతిరోజూ మాకు దయచెయ్యి, See the chapterపవిత్ర బైబిల్3 మాకు ప్రతి రోజు ఆహారం యివ్వు! See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 మా అనుదిన ఆహారం ప్రతిరోజు మాకు ఇవ్వండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము3 మా అనుదిన ఆహారం ప్రతి రోజు మాకు ఇవ్వండి. See the chapter |