లూకా సువార్త 11:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 “మీ తండ్రులలో ఎవరైనా, తన కుమారుడు, చేప అడిగితే పాము ఇస్తారా? See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 మీలో తండ్రియైనవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలు నిచ్చునా? See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 “మీలో ఎవరైనా ఒక తండ్రి తన కొడుకు చేపకోసం అడిగితే చేపకు బదులుగా పామును ఇస్తాడా? See the chapterపవిత్ర బైబిల్11 మీలో ఏ తండ్రి తన కుమారుడు చేప నడిగితే, చేపకు బదులుగా పామునిస్తాడు? See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 “మీ తండ్రులలో ఎవరైనా, తన కుమారుడు, చేప అడిగితే పాము ఇస్తారా? See the chapterతెలుగు సమకాలీన అనువాదము11 “మీలో ఏ తండ్రైనా తన కుమారుడు, చేప అడిగితే, దానికి బదులుగా పాము ఇస్తాడా? See the chapter |