లూకా సువార్త 1:75 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం75 బ్రతికిన కాలమంతా మనం ఆయన ఎదుట పరిశుద్ధత నీతి కలిగి జీవించాలని విమోచించారు. See the chapterపవిత్ర బైబిల్75 జీవితాంతం పవిత్రంగా, ధర్మంగా, తన కోసం జీవించాలని ఆయన ఉద్దేశ్యం! See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం75 బ్రతికిన కాలమంతా మనం ఆయన ఎదుట పరిశుద్ధత నీతి కలిగి జీవించాలని విమోచించారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము75 బ్రతుకు దినాలన్ని మనం ఆయన సన్నిధిలో పరిశుద్ధతతోను, నీతితోను జీవించడానికి విమోచించారు. See the chapter |