లేవీయకాండము 6:29 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 యాజకుడి కుటుంబంలో ప్రతి పురుషుడు దానిని తినాలి. అది అతిపరిశుద్ధము. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను; అది అతిపరిశుద్ధము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 అది అతి పరిశుద్ధమైనది కాబట్టి యాజకుడి కుటుంబంలో ప్రతి మగవాడూ దాన్ని కొంచెం తినవచ్చు. See the chapterపవిత్ర బైబిల్29 “యాజకులలో ప్రతి ఒక్కడూ పాపపరిహారార్థ బలిని తినవచ్చును. అది అతి పరిశుద్ధం. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 యాజకుడి కుటుంబంలో ప్రతి పురుషుడు దానిని తినాలి. అది అతిపరిశుద్ధము. See the chapter |