Online Bible

- Advertisements -




లేవీయకాండము 19:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 ఒకవేళ దానిలో నుండి ఏదైనా మూడవ రోజున తిన్నట్లైతే, అది అపవిత్రమైనది, అది అంగీకరించబడదు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 మూడవనాడు దానిలో కొంచెమైనను తినినయెడల అది హేయమగును; అది అంగీకరింపబడదు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 మూడో రోజున దానిలో కొంచెం తిన్నా సరే, అది అసహ్యం. అది ఆమోదం కాదు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

7 బలిలోనిది ఏదైనా మూడో రోజున తింటే అది దారుణ పాపం. అది స్వీకరించబడదు.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 ఒకవేళ దానిలో నుండి ఏదైనా మూడవ రోజున తిన్నట్లైతే, అది అపవిత్రమైనది, అది అంగీకరించబడదు.

See the chapter Copy




లేవీయకాండము 19:7

Follow us:

Advertisements


Advertisements