Online Bible

- Advertisements -




లేవీయకాండము 17:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 “అహరోను, అతని కుమారులు, ఇశ్రాయేలీయులందరితో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘యెహోవా ఆజ్ఞాపించింది ఇది:

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 –నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను ఈలాగు చెప్పుము – ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 “నువ్వు అహరోనుతోనూ, అతని కొడుకులతోనూ, ఇశ్రాయేలు సమాజమంతటితోనూ ఇలా చెప్పు. ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట

See the chapter Copy

పవిత్ర బైబిల్

2 “అహరోనుతో, అతని కుమారులతో, ప్రజలందరితో ఇలా చెప్పు.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 “అహరోను, అతని కుమారులు, ఇశ్రాయేలీయులందరితో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘యెహోవా ఆజ్ఞాపించింది ఇది:

See the chapter Copy




లేవీయకాండము 17:2

Follow us:

Advertisements


Advertisements