లేవీయకాండము 13:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 కాని శరీరంలో పచ్చిపుండు కనిపిస్తే, వారు అపవిత్రులు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 అయితే వాని యొంట పచ్చిమాంసము కనబడు దినమునవాడు అపవిత్రుడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 ఒకవేళ అతని ఒంటిపై చర్మం రేగి పుండు అయితే అతడు అశుద్ధుడు. See the chapterపవిత్ర బైబిల్14 అయితే ఆ వ్యక్తి చర్మం పచ్చిగా ఉంటే అతడు పవిత్రుడుకాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 కాని శరీరంలో పచ్చిపుండు కనిపిస్తే, వారు అపవిత్రులు. See the chapter |