Online Bible

- Advertisements -




లేవీయకాండము 11:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 “ ‘సముద్రాల్లో నదులలో నివసించే జీవులన్నిటిలో రెక్కలు పొలుసులు గలవాటిని మీరు తినవచ్చు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును; సముద్రములోనేమి, నదులలోనేమి, యే నీళ్లలోనేమి, వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 జలచరాల్లో వీటిని తినవచ్చు. సముద్రంలోనైనా, నదిలో నైనా నీటిలో నివసించే అన్ని రకాల జీవుల్లో రెక్కలూ, పొలుసులూ ఉన్న వాటిని మీరు తినవచ్చు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

9 “సముద్రంలోగాని, నదిలోగాని ఉండే జలచరాలకు రెక్కలు, పొలుసు ఉంటే, మీరు వాటిని తినవచ్చును.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 “ ‘సముద్రాల్లో నదులలో నివసించే జీవులన్నిటిలో రెక్కలు పొలుసులు గలవాటిని మీరు తినవచ్చు.

See the chapter Copy




లేవీయకాండము 11:9

Follow us:

Advertisements


Advertisements