విలాపవాక్యములు 5:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 మా తల మీది నుండి కిరీటం పడిపోయింది, పాపం చేశాము, మాకు శ్రమ. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 మా తలమీదనుండి కిరీటము పడిపోయెను మేము పాపము చేసియున్నాము, మాకు శ్రమ. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 మా తల మీద నుంచి కిరీటం పడిపోయింది! మేము పాపం చేశాం! మాకు బాధ! See the chapterపవిత్ర బైబిల్16 మా తలనుండి కిరీటం కింద పడిపోయింది. మేము పాపం చేయటం మూలంగా మాకు చెడు పరిణామాలు వచ్చాయి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 మా తల మీది నుండి కిరీటం పడిపోయింది, పాపం చేశాము, మాకు శ్రమ. See the chapter |