విలాపవాక్యములు 5:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 ఆకలికి జ్వరంగా ఉండి, మా చర్మం పొయ్యిలా వేడిగా అయ్యింది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 మహాక్షామమువలన మా చర్మము పొయ్యివలె నలు పెక్కెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 కరువు తాపం వల్ల మా చర్మం పొయ్యిలా కాలిపోతోంది. See the chapterపవిత్ర బైబిల్10 నిప్పు కొలిమిలా మా చర్మం వేడెక్కింది. నకనకలాడే ఆకలి కారణంగా మా చర్మం వేడెక్కింది. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 ఆకలికి జ్వరంగా ఉండి, మా చర్మం పొయ్యిలా వేడిగా అయ్యింది. See the chapter |