విలాపవాక్యములు 3:61 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం61 యెహోవా, వారి అవమానాలను, నాకు వ్యతిరేకంగా వారు పన్నిన పన్నాగాలన్నీ మీరు విన్నారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)61 యెహోవా, వారి దూషణయువారు నామీదచేయు ఆలోచనలన్నిటిని See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201961 యెహోవా, వాళ్ళు నా గురించి చేసే ఆలోచనలు, వాళ్ళు పలికే దూషణ నువ్వు విన్నావు. See the chapterపవిత్ర బైబిల్61 ఓ యెహోవా, వారెలా నన్నవమానించారో నీవు విన్నావు. వారు నాపై జరిపిన కుట్రలన్నిటిని గురించి నీవు విన్నావు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం61 యెహోవా, వారి అవమానాలను, నాకు వ్యతిరేకంగా వారు పన్నిన పన్నాగాలన్నీ మీరు విన్నారు. See the chapter |