విలాపవాక్యములు 3:54 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం54 నీరు నా తలపై మూసుకుపోయాయి, నేను నశిస్తానని అనుకున్నాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)54 నీళ్లు నా తలమీదుగా పారెను నాశనమైతినని నేననుకొంటిని. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201954 నీళ్లు నా తల మీదుగా పారాయి. నేను నాశనమయ్యానని అనుకొన్నాను. See the chapterపవిత్ర బైబిల్54 నీళ్లు నా తలపైకి వచ్చాయి. “ఇది నా అంతం” అని నేననుకున్నాను. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం54 నీరు నా తలపై మూసుకుపోయాయి, నేను నశిస్తానని అనుకున్నాను. See the chapter |