విలాపవాక్యములు 3:40 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం40 మన మార్గాలను పరిశీలించి, వాటిని పరీక్షించి, యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)40 మన మార్గములను పరిశోధించి తెలిసికొని మనము యెహోవాతట్టు తిరుగుదము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201940 మన మార్గాలు పరిశీలించి తెలుసుకుని మనం మళ్ళీ యెహోవా వైపు తిరుగుదాం. See the chapterపవిత్ర బైబిల్40 మన జీవన విధానాన్ని, మన పనులను ఒకమారు పరిశీలించుకొని యెహోవాను ఆశ్రయించుదాము. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం40 మన మార్గాలను పరిశీలించి, వాటిని పరీక్షించి, యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము. See the chapter |