విలాపవాక్యములు 3:38 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం38 మహోన్నతుని నోటి నుండి వైపరీత్యాలు, అలాగే మంచి విషయాలు రావా? See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)38 మహోన్నతుడైన దేవుని నోటనుండి కీడును మేలును బయలు వెళ్లునుగదా? See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201938 మహోన్నతుడైన దేవుని నోట్లో నుంచి కీడు, మేలు రెండూ బయటకు వస్తాయి గదా? See the chapterపవిత్ర బైబిల్38 మహోన్నతుడైన దేవుని నోటినుండి వరాలు, శాపాలు రెండూ వెలువడతాయి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం38 మహోన్నతుని నోటి నుండి వైపరీత్యాలు, అలాగే మంచి విషయాలు రావా? See the chapter |