విలాపవాక్యములు 3:27 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 ఒక మనిషి యవ్వన దశలో ఉన్నప్పుడే, కాడి మోయడం అతనికి మేలు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 తన యవ్వనంలో కాడి మోయడం మనిషికి మంచిది. See the chapterపవిత్ర బైబిల్27 యెహోవా కాడిని ధరించే వానికి మంచి కలుగుతుంది. ఆయన కాడిని చిన్నతనం నుండే మోయటం ఆ వ్యక్తికి మరీ మంచిది. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 ఒక మనిషి యవ్వన దశలో ఉన్నప్పుడే, కాడి మోయడం అతనికి మేలు. See the chapter |