విలాపవాక్యములు 3:26 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 యెహోవా రక్షణ కోసం ఓపికతో వేచి ఉండడం మంచిది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 యెహోవా కలిగించే రక్షణ కోసం మౌనంగా కనిపెట్టడం మంచిది. See the chapterపవిత్ర బైబిల్26 యెహోవా రక్షణకై నెమ్మదిగా వేచియుండటం క్షేమకరం See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 యెహోవా రక్షణ కోసం ఓపికతో వేచి ఉండడం మంచిది. See the chapter |