విలాపవాక్యములు 3:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 నేను వాటిని బాగా జ్ఞాపకముంచుకున్నాను, నా ప్రాణం నాలో కృంగి ఉంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసికొని నాలో క్రుంగియున్నది అది నీకింకను జ్ఞాపకమున్నది గదా. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 కచ్చితంగా నేను వాటిని గుర్తు చేసుకుని, నాలో నేను కృంగిపోయాను. See the chapterపవిత్ర బైబిల్20 నా కష్టాలన్నీ నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. నేను మిక్కిలి విచారిస్తున్నాను. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 నేను వాటిని బాగా జ్ఞాపకముంచుకున్నాను, నా ప్రాణం నాలో కృంగి ఉంది. See the chapter |