విలాపవాక్యములు 3:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 ఆయన నన్ను వెళ్లగొట్టి, వెలుగులో కాకుండా చీకటిలో నడిచేలా చేశారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 ఆయన నన్ను తోలి వేసి, వెలుగులో కాకుండా చీకట్లో నడిచేలా చేశాడు. See the chapterపవిత్ర బైబిల్2 యెహోవా నన్ను చీకటిలోకి నడపించాడేగాని వెలుగులోకి కాదు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 ఆయన నన్ను వెళ్లగొట్టి, వెలుగులో కాకుండా చీకటిలో నడిచేలా చేశారు. See the chapter |