విలాపవాక్యములు 3:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 ఆయన తన అంబుల పొదిలోని బాణాలతో, నా గుండెను గుచ్చారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 తన అంబులపొదిలోని బాణములన్నియు ఆయన నా ఆంత్రములగుండ దూసిపోజేసెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 తన అంబుల పొదిలోని బాణాలన్నీ ఆయన నా మూత్రపిండాల గుండా దూసుకెళ్ళేలా చేశాడు. See the chapterపవిత్ర బైబిల్13 ఆయన నా పొట్టలో బాణం వేశాడు. ఆయన బాణాలతో నన్ను తూట్లు పొడిచాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 ఆయన తన అంబుల పొదిలోని బాణాలతో, నా గుండెను గుచ్చారు. See the chapter |