యెహోషువ 9:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 వారు యెహోషువతో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి కలిసి వచ్చారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 వారు యెహోషువతోను ఇశ్రాయేలీయులతోను యుద్ధము చేయుటకు కూడివచ్చిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 వారు యెహోషువతో, ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వచ్చారు. See the chapterపవిత్ర బైబిల్2 ఈ రాజులంతా ఏకమయ్యారు. యెహోషువ మీద, ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయటానికి వారు పథకాలు వేసారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 వారు యెహోషువతో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి కలిసి వచ్చారు. See the chapter |