యిర్మీయా 50:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 కాబట్టి ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “నేను అష్షూరు రాజును శిక్షించినట్లే బబులోను రాజును అతని దేశాన్ని శిక్షిస్తాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 కావున ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –అష్షూరు రాజును నేను దండించినట్లు బబులోనురాజును అతని దేశమును దండించెదను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 కాబట్టి సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. “చూడండి, అష్షూరు రాజును నేను దండించినట్టు బబులోను రాజునూ అతని దేశాన్నీ దండించ బోతున్నాను. See the chapterపవిత్ర బైబిల్18 కావున సర్వశక్తిమంతుడు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు, ‘బబులోను రాజును, అతని దేశాన్ని నేను త్వరలో శిక్షిస్తాను. నేను అష్షూరు రాజును శిక్షించినట్లు అతనిని నేను శిక్షిస్తాను. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 కాబట్టి ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “నేను అష్షూరు రాజును శిక్షించినట్లే బబులోను రాజును అతని దేశాన్ని శిక్షిస్తాను. See the chapter |