యిర్మీయా 35:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాకు ఇలా ప్రకటించింది: See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 అంతట యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యిలాగు సెలవిచ్చెను–ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాతో ఇలా అన్నాడు. “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, See the chapterపవిత్ర బైబిల్12 పిమ్మట యెహోవా వాక్కు యిర్మీయాకు వినవచ్చింది: See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాకు ఇలా ప్రకటించింది: See the chapter |