Online Bible

- Advertisements -




యిర్మీయా 32:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 “నేరియా కుమారుడైన బారూకుకు కొనుగోలు పత్రాన్ని ఇచ్చిన తర్వాత, నేను యెహోవాను ఇలా ప్రార్థించాను:

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 నేరీయా కుమారుడైన బారూకుచేతికి ఆ క్రయ పత్రమును నేనప్పగించిన తరువాత యెహోవాకు ఈలాగున ప్రార్థన చేసితిని

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 నేరీయా కొడుకు బారూకు చేతికి ఆ రసీదును నేను అప్పగించిన తరువాత, నేను యెహోవాకు ప్రార్థన చేసి ఇలా అన్నాను,

See the chapter Copy

పవిత్ర బైబిల్

16 నేరీయా కుమారుడైన బారూకునకు దస్తావేజులను ఇచ్చిన పిమ్మట నేను దేవుని ప్రార్థించాను. నేనిలా అన్నాను:

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 “నేరియా కుమారుడైన బారూకుకు కొనుగోలు పత్రాన్ని ఇచ్చిన తర్వాత, నేను యెహోవాను ఇలా ప్రార్థించాను:

See the chapter Copy




యిర్మీయా 32:16

Follow us:

Advertisements


Advertisements