యిర్మీయా 21:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 అయితే యిర్మీయా వారితో, “సిద్కియాతో ఇలా చెప్పండి, See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 యిర్మీయా వారితో ఇట్లనెను–మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 యిర్మీయా వారితో ఇలా అన్నాడు. “మీరు సిద్కియాతో ఈ మాట చెప్పండి. See the chapterపవిత్ర బైబిల్3 అప్పుడు పషూరు, జెఫన్యాలకు యిర్మీయా ఇలా సమాధానమిచ్చినాడు: “రాజైన సిద్కియాకు ఇలా చెప్పండి: See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 అయితే యిర్మీయా వారితో, “సిద్కియాతో ఇలా చెప్పండి, See the chapter |