న్యాయాధి 9:47 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం47 షెకెము గోపుర పౌరులు అక్కడ గుమికూడారని అబీమెలెకు విన్నప్పుడు, See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)47 షెకెము గోపుర యజమానులందరు కూడియున్న సంగతి అబీమెలెకునకు తెలుపబడినప్పుడు See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201947 షెకెము నాయకులంతా అక్కడ పోగుపడి ఉన్న సంగతి అబీమెలెకుకు తెలిసి See the chapterపవిత్ర బైబిల్47 షెకెము గోపురపు నాయకులందరూ సమావేశమయ్యారని అబీమెలెకు విన్నాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం47 షెకెము గోపుర పౌరులు అక్కడ గుమికూడారని అబీమెలెకు విన్నప్పుడు, See the chapter |