న్యాయాధి 9:42 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం42 మరుసటిరోజు షెకెము ప్రజలు పొలాలలోనికి వెళ్లారు, ఈ విషయం అబీమెలెకుకు తెలిసింది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)42 మరునాడు జనులు పొలములలోనికి బయలువెళ్లిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201942 తరువాతి రోజు ప్రజలు పొలాల్లోకి బయలుదేరి వెళ్ళారు. See the chapterపవిత్ర బైబిల్42 మరునాడు షెకెము ప్రజలు పొలాల్లో పని చేయటానికి వెళ్లారు. అది అబీమెలెకు తెలుసుకున్నాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం42 మరుసటిరోజు షెకెము ప్రజలు పొలాలలోనికి వెళ్లారు, ఈ విషయం అబీమెలెకుకు తెలిసింది. See the chapter |