యెషయా 32:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 ఇకపై మూర్ఖులు ఘనులని పిలువబడరు. దుష్టులు ఉన్నతంగా గౌరవించబడరు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 మూఢుడు ఇక ఘనుడని యెంచబడడు కపటి ఉదారుడనబడడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 మూర్ఖుణ్ణి ఇకమీదట గౌరవనీయుడని చెప్పరు. మోసగాణ్ణి నియమబద్ధమైన వ్యక్తి అని చెప్పరు. See the chapterపవిత్ర బైబిల్5 వెర్రివాళ్లు గొప్పవాళ్లని పిలువబడరు. రహస్య పథకాలు వేసే వారిని ప్రజలు గౌరవించరు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 ఇకపై మూర్ఖులు ఘనులని పిలువబడరు. దుష్టులు ఉన్నతంగా గౌరవించబడరు. See the chapter |