యెషయా 3:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 “నేను యవ్వనులను వారికి అధిపతులుగా నియమిస్తాను. పిల్లలు వారిని పరిపాలిస్తారు.” See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 బాలకులను వారికి అధిపతులనుగా నియమించెదనువారు బాలచేష్టలుచేసి జనులను ఏలెదరు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 “నేను పిల్లలను వాళ్లకు నాయకులుగా నియమిస్తాను. పసివాళ్ళు వాళ్ళ మీద పెత్తనం చేస్తారు. See the chapterపవిత్ర బైబిల్4 దేవుడు చెబుతున్నాడు: “యువకులు మీకు నాయకులయ్యేట్టు నేను చేస్తాను. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 “నేను యవ్వనులను వారికి అధిపతులుగా నియమిస్తాను. పిల్లలు వారిని పరిపాలిస్తారు.” See the chapter |