యెషయా 26:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 నీతిగల దేశం నమ్మదగిన దేశం ప్రవేశించేలా గుమ్మాలు తీయండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 సత్యము నాచరించు నీతిగల జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 నీతిని పాటించే నమ్మకమైన జనం దానిలో ప్రవేశించేలా దాని తలుపులు తెరవండి. See the chapterపవిత్ర బైబిల్2 తలుపులు తెరవండి, మంచివాళ్లు ప్రవేశిస్తారు. ఆ ప్రజలు దేవుని యొక్క మంచి జీవన విధానాన్ని అవలంబిస్తారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 నీతిగల దేశం నమ్మదగిన దేశం ప్రవేశించేలా గుమ్మాలు తీయండి. See the chapter |