యెషయా 2:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 యాకోబు వారసులారా రండి, మనం యెహోవా వెలుగులో నడుద్దాము. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 యాకోబు వంశస్థులారా, రండి మనము యెహోవా వెలుగులో నడుచుకొందము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 యాకోబు వంశస్థులారా, రండి. మనం యెహోవా వెలుగులో నడుద్దాం. See the chapterపవిత్ర బైబిల్5 యాకోబు వంశస్తులారా, మీరు యెహోవాను వెంబడించాలి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 యాకోబు వారసులారా రండి, మనం యెహోవా వెలుగులో నడుద్దాము. See the chapter |