హెబ్రీయులకు 6:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 ఓర్పుతో వేచి ఉన్న తర్వాత, చేయబడిన వాగ్దానఫలాన్ని అబ్రాహాము పొందుకొన్నాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానఫలము పొందెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 ఈ విధంగా అబ్రాహాము సహనంతో వేచి ఉన్న తరువాత దేవుడు తనకు వాగ్దానం చేసిన భూమిని పొందాడు. See the chapterపవిత్ర బైబిల్15 అబ్రాహాము ఓర్పుతో కాచుకొన్నాడు. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 ఓర్పుతో వేచి ఉన్న తర్వాత, చేయబడిన వాగ్దానఫలాన్ని అబ్రాహాము పొందుకొన్నాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము15 ఓర్పుతో వేచివున్న తరువాత, చేయబడిన వాగ్దానఫలాన్ని అబ్రాహాము పొందుకొన్నాడు. See the chapter |