హెబ్రీయులకు 12:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 మీరు పాపంతో పోరాడటంలో మీ రక్తం చిందేంతగా ప్రతిఘటించలేదు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 మీరు ఇంతవరకూ రక్తం కారేంతగా పాపాన్ని ఎదిరించడమూ, దానితో పోరాడటమూ చేయలేదు. See the chapterపవిత్ర బైబిల్4 మీరు పాపంతో చేస్తున్న యుద్ధంలో రక్తం చిందించవలసిన అవసరం యింతవరకు కలుగలేదు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 మీరు పాపంతో పోరాడటంలో మీ రక్తం చిందేంతగా ప్రతిఘటించలేదు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము4 మీరు పాపంతో పోరాడటంలో మీ రక్తం చిందేంతగా ప్రతిఘటించలేదు. See the chapter |