ఆదికాండము 7:24 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 వరదనీరు భూమిని నూట యాభై రోజులు ముంచెత్తాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 నూట ఏబది దినములవరకు నీళ్లు భూమిమీద ప్రచండముగా ప్రబలెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 నూట ఏభై రోజుల వరకూ భూమి మీద నీళ్ళు ప్రబలాయి. See the chapterపవిత్ర బైబిల్24 150 రోజుల పాటు నీళ్లు భూమిని కప్పేశాయి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 వరదనీరు భూమిని నూట యాభై రోజులు ముంచెత్తాయి. See the chapter |